Surprise Me!

ISRO : PSLC-C49 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. కౌంట్‌డౌన్ ప్రారంభం! || Oneindia Telugu

2020-11-06 371 Dailymotion

The countdown for the November 7 launch of earth observation satellite EOS-01 along with nine international customer satellites on board launch vehicle PSLV-C49 has begun, ISRO said on Friday.
#ISRO
#PSLCC49
#SatelliteEOS01
#EOS01
#India
#Satishdhawanspacecentre
#KailasavadivooSivan

భారత అంతరిక్ష పరిశోధక సంస్థ.. ఇస్రో మరో వినూత్న ప్రయోగానికి తెర తీసింది. దీనికి ముహూర్తం కూడా ఖాయం చేసింది. కౌంట్‌డౌన్ ఆరంభించింది. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌ (పీఎస్ఎల్వీ)ను అంతరిక్షంలోకి పంపించబోతోంది.

Buy Now on CodeCanyon